Home » photogallery » technology »

SAMSUNG INDIA CUTS PRICE OF SAMSUNG GALAXY M12 BY RS 1000 KNOW LATEST PRICE AND SPECIFICATIONS SS

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది... 6,000mAh బ్యాటరీ, 48MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Price Cut | సాంసంగ్ ఇటీవల పాత మోడళ్లపై ధరల్ని తగ్గిస్తోంది. కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నకొద్దీ పాత మోడల్స్‌ ధరల్ని తగ్గించి కొత్త ధరల్ని ప్రకటిస్తోంది. తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) ధర తగ్గించింది.