హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... 90Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... 90Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ

Price Cut | కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నకొద్దీ పాత మొబైల్స్ ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల సాంసంగ్ పాత మోడల్స్ ధరల్ని భారీగా తగ్గిస్తోంది. తాజాగా మరో మొబైల్ (Samsung Smartphone) ధర తగ్గింది. ఇందులో 90Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Top Stories