Home » photogallery » technology »

SAMSUNG GALAXY TAB A8 AMAZING LOOK SAMSUNG S NEW TAB INTO THE MARKET WITH IMPRESSIVE FEATURES EVK

Samsung Galaxy Tab A8: అదిరిపోయే లుక్‌.. ఆక‌ట్టుకొనే ఫీచ‌ర్స్ మార్కెట్‌లోకి శామ్‌సంగ్ కొత్త టాబ్‌

Samsung Galaxy Tab A8 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన సరికొత్త టాబ్లెట్ శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఏ8ని భారతదేశంలో విడుదల చేసింది. జ‌న‌వ‌రి 17 నుంచి ఇండియ‌న్ మార్కెట్‌లో అందుబాటులోకి వ‌స్తుంది. సూప‌ర్ ఫీచ‌ర్స్‌తో ఈ ట్యాబ్‌ను శామ్‌సంగ్ లాంచ్ చేస్తోంది.