హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Samsung Galaxy S23 : ఆన్‌లైన్‌లో లీకైన Samsung Galaxy S23 ఫీచర్స్.. పూర్తి వివరాలు ఇలా..

Samsung Galaxy S23 : ఆన్‌లైన్‌లో లీకైన Samsung Galaxy S23 ఫీచర్స్.. పూర్తి వివరాలు ఇలా..

Samsung Galaxy S23 సిరీస్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. గతంలో Galaxy S23 స్టాండర్డ్ మరియు ప్రో మోడల్స్ వివరాలను ప్రచురించిన Tipster Steve Hemmerstober ఇప్పుడు Galaxy S23 Ultra వివరాలను ప్రచురించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories