Home » photogallery » technology »

SAMSUNG GALAXY M53 5G SMARTPHONE AVAILABLE WITH RS 5000 DISCOUNT ON AMAZON GREAT FREEDOM FESTIVAL SALE SS

Amazon Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 డిస్కౌంట్... 108MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ ప్రాసెసర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓ పాపులర్ స్మార్ట్‌ఫోన్ రూ.5,000 డిస్కౌంట్‌తో కొనొచ్చు. ఆ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్స్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి.