Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 సేల్ ప్రారంభం... రూ.2,750 డిస్కౌంట్

Samsung Galaxy M52 5G | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G)స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. తొలి సేల్‌లో రూ.2,750 డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.