Home » photogallery » technology »

SAMSUNG GALAXY M52 5G SMARTPHONE AVAILABLE WITH RS 5500 DISCOUNT ON AMAZON SS

Samsung Galaxy M52 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్... ఆఫర్ 3 రోజులే

Samsung Galaxy M52 5G | ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఖరీదైన స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. రెండు నెలల క్రితం రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (Samsung Galaxy M52 5G) స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా రూ.5,500 డిస్కౌంట్ లభిస్తోంది.