భారతదేశంలో Samsung Galaxy M52 5G ధర పరిమిత కాల ఆఫర్ కింద 30 శాతానికి పైగా తగ్గింది. శాంసంగ్ ఫోన్ గతేడాది ప్రారంభ ధర రూ. 29,999 గా ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరాలతో సహా ఫీచర్లను అందిస్తుంది. Samsung Galaxy M52 5G కూడా ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 778G SoCతో వస్తుంది. ఇది iQoo Z5 మరియు Realme GT మాస్టర్ ఎడిషన్‌తో సహా ఫోన్లతో పోటీపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం
Samsung Galaxy M52 5G రూ. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు 20,999లకు లభిస్తోంది. దీని అస్సలు ధర రూ. 29,999. దీనిపై 9 వేలు తగ్గించారు. పరిమిత-కాల ఆఫర్ కింద రిలయన్స్ డిజిటల్ ద్వారా మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇదే వేరియంట్ ధర అమెజాన్ మరియు సామ్సంగ్ ఇండియా వెబ్‌సైట్‌ల్లో రూ. 24,999గా ఉంది.