4. Realme C15: రియల్మీ సీ15 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులోనే ఈ ఛార్జర్ ఉంటుంది. డ్యూయెల్ సిమ్+ఎస్డీకార్డు సపోర్ట్ చేస్తుంది. పవర్ సిల్వర్, పవర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999. (image: Realme India)