3. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం51 విషయానికి వస్తే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 6.7 అంగుళాల భారీ సూపర్ అమొలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ Sony IMX616 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.