1. ఇండియన్ మార్కెట్లోకి ఇటీవల మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది సాంసంగ్. గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో 90Hz అమొలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ జీ80 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. (image: Samsung India)