Samsung Galaxy M32 5G: రిలీజ్ అయిన నెల రోజులకే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,000 తగ్గింది

Samsung Galaxy M32 5G | సాంసంగ్ గత నెలలో రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ (Samsung Galaxy M32 5G) స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో కొనొచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.5,000 తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ వివరాలతో పాటు ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.