4. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6 జీబీ+128 జీబీ, 8 జీబీ + 128 జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల వరకు ఓఎస్ సపోర్ట్ ఉంటుందని సాంసంగ్ ప్రకటించింది. ఇక ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌కు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్లేట్ బ్లాక్, స్కై బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)
8. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇప్పటికే Realme Narzo 30 Pro, Samsung Galaxy M42, Realme X7, Oppo A74, iQoo Z3, Realme 8 5G స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వర్షన్లో 5జీ మొబైల్‌ను (5G Smartphone) పరిచయం చేసింది. (image: Samsung India)