9. Samsung Galaxy M30S: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఓపల్ బ్లాక్, సాఫైర్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.17,999.