9. ఇక అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా సాంసంగ్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. Samsung Galaxy M51 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999. ఆఫర్ ధర రూ.22,999. డిస్కౌంట్ రూ.2,000. ఇక Samsung Galaxy M31s 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499. ఆఫర్ ధర రూ.18,499. డిస్కౌంట్ రూ.1,000.