Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ సేల్ మొదలైంది... ఆఫర్ వివరాలు ఇవే

Samsung Galaxy M21 2021 | మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ సేల్ మొదలైంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.