Samsung Galaxy M13 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Redmi Note 10T 5G: రెడ్మీ నోట్ 10టీ 5జీ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Realme 9 5G: రియల్మీ 9 5జీ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
iQOO Z6 5G: ఐకూ జెడ్6 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. క్రోమాటిక్ బ్లూ, డైనమో బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999. పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
Poco M4 Pro 5G: పోకో ఎం4 ప్రో 5జీ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డాట్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)