Home » photogallery » technology »

SAMSUNG GALAXY M13 4G AND M13 5G SMARTPHONES LAUNCHED IN INDIA KNOW SPECIFICATIONS AND MOBILE COST DETAILS VB

Samsung Galaxy Phones Launched: సాంసంగ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల.. అదిరిపోయిన ఫీచర్స్..

Samsung Galaxy Phones Launched: సామ్ సంగ్ ఈ రోజు (జూలై 14) భారతదేశంలో తన Galaxy M13 4G అండ్ Galaxy M13 5G మోడళ్లను విడుదల చేసింది. గత మేలో మెక్సికోలో లాంచ్ అయిన M13 ఫోన్ల కంటే డిఫరెంట్ లుక్‌తో ఈ ఫోన్ వస్తుంది.