1. సాంసంగ్ గెలాక్సీ ఎం01 అప్గ్రేడ్ మోడల్ సాంసంగ్ గెలాక్సీ ఎం02 ఇటీవల రిలీజ్ అయింది. మీడియాటెక్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 32జీబీ స్టోరేజ్, డ్యూయెల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ ఎం సిరీస్లో రిలీజ్ అయిన మరో స్మార్ట్ఫోన్ ఇది. (image: Samsung India)