#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » TECHNOLOGY » SAMSUNG GALAXY F62 FIRST FLASH SALE ON FEBRUARY 22 DISCOUNT OFFERS ICICI BANK CREDIT AND DEBIT CARDS KNOW PRICE AND SPECIFICATIONS SS Samsung Galaxy F62: రేపే సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్... మొదటి సేల్‌లోనే రూ.2,500 డిస్కౌంట్ Samsung Galaxy F62 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 22న ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్‌తో పాటు ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి. News18 Telugu | February 21, 2021, 2:49 PM IST 1/ 12 1. సాంసంగ్ ఇటీవల మరో సంచలనం సృష్టించింది. 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. (image: Samsung India) 2/ 12 2. ఇప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌లో కూడా 7,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ప్రస్తుతం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇంత భారీ బ్యాటరీ ఉన్న మొబైల్స్ రెండే. అవి కూడా సాంసంగ్ నుంచి రావడం విశేషం. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 రిలీజైంది. (image: Samsung India) 3/ 12 3. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో రెండో మొబైల్ ఇది. గతేడాది అక్టోబర్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 రిలీజైన సంగతి తెలిసిందే. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 విశేషాలు చూస్తే ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Samsung India) 4/ 12 4. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది. సాంసంగ్ అఫీషియల్ స్టోర్‌లో కూడా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 కొనొచ్చు. (image: Samsung India) 5/ 12 5. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్, ఇతర రీటైల్ స్టోర్లలో కూడా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 కొనొచ్చు. (image: Samsung India) 6/ 12 6. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఎక్సినోస్ 9825 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Samsung India) 7/ 12 7. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ క్వాడ్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. (image: Samsung India) 8/ 12 8. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్‌లో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ కోర్ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. (image: Samsung India) 9/ 12 9. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్ రేడియంట్ గ్రీన్, రేడియంట్ బ్లూ, రేడియంట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.25,999. (image: Samsung India) 10/ 12 10. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62. (image: Samsung India) 11/ 12 11. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62. (image: Samsung India) 12/ 12 12. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62. (image: Samsung India) తాజా వార్తలుRam Gopal Varma - YS Jagan: వైఎస్ జగన్‌పై రామ్ గోపాల్ వర్మ చిత్రం.. టైటిల్ ఏంటంటే..?సచిన్, అక్షయ్, కత్రినా వంటి వారివల్లే.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలుJr NTR blazer price: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం జూనియర్ ఎన్టీఆర్ బ్లేజర్ ఖరీదు తెలుసా..?విద్యార్థినిని కిడ్నాప్ చేసిన పీటీ సార్..పెళ్లి చేసుకోవడానికి మాస్టర్ స్కెచ్..చివరికి ట్విస్ట్ ఏంటంటే.. Top Stories Jr NTR blazer price: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం జూనియర్ ఎన్టీఆర్ బ్లేజర్ ఖరీదు తెలుసా..? సచిన్, అక్షయ్, కత్రినా వంటి వారివల్లే.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు KKR vs MI : కోల్‌కతాతో ముంబై ఢీ..హెడ్ టు హెడ్ రికార్డులు..తుది జట్ల అంచనా.. జబర్దస్త్ సెట్‌కు తాగొచ్చిన కమెడియన్.. పిలక పట్టి స్టేజీపైనే ఈడ్చుకుంటూ.. Telangana Rains: తెలంగాణకు మరో మూడు రోజులు వర్షసూచన.. ఆ జిల్లాలో భారీ వర్షాలు..
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames