Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ సేల్ ప్రారంభం... రూ.4,500 డిస్కౌంట్ పొందండి ఇలా

Samsung Galaxy F42 5G | సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనొచ్చు. తొలి సేల్‌లోనే రూ.4,500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.