Flipkart Sale | ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్స్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ఏకంగా 12 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఏఏ స్మార్ట్ఫోన్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.