హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Samsung Discount: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.18,000 వరకు డిస్కౌంట్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Samsung Discount: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.18,000 వరకు డిస్కౌంట్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

Samsung Discount | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale), ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై లభించే ఆఫర్స్ వివరాలను వెల్లడించింది సాంసంగ్. ఈ 7 మొబైల్స్‌పై రూ.18,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

Top Stories