Home » photogallery » technology »

SAMSUNG GALAXY F23 5G FIRST SALE TODAY ON FLIPKART GET OFFERS ON SBI CARD AND ICICI BANK CARDS SS

Samsung Galaxy F23 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ సేల్ ఈరోజే... ఎస్‌బీఐ కార్డుపై భారీ డిస్కౌంట్

Samsung Galaxy F23 5G | ఇటీవల రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో (SBI Credit Card) పాటు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉన్నవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.