Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్... రూ.15,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Flipkart Smartphone Offers | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) మరోసారి ప్రారంభమైంది. గత రెండు సేల్‌లో అందించినట్టుగానే స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్‌లో రూ.15,000 లోపు లభించే మొబైల్స్ ఏవో తెలుసుకోండి.