2. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ మోడల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ స్మార్ట్ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. (image: Samsung India)