Samsung Galaxy A53: సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ ధరల్ని చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. ఇప్పుడు రూ.3,000 తగ్గింది. దీంతో 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.31,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.32,999 ధరకు దిగొచ్చింది. (image: Samsung India)
Samsung Galaxy A03: సాంసంగ్ గెలాక్సీ ఏ03 రెండు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ నాటి ధరలు చూస్తే 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. ధర తగ్గించిన తర్వాత 3జీబీ+32జీబీ వేరియంట్‌ను రూ.9,514 ధరకు, 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.11,014 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
Samsung Galaxy F23: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. గతంలో ఓసారి ధర తగ్గింది. లేటెస్ట్గా మరో రూ.1,500 తగ్గింది. ప్రారంభ ధర రూ.15,999. (image: Samsung India)
Samsung Galaxy A13: సాంసంగ్ గెలాక్సీ ఏ13 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,500 తగ్గింది. ప్రస్తుత ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. (image: Samsung India)
Samsung Galaxy A23: సాంసంగ్ గెలాక్సీ ఏ23 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. (image: Samsung India)