Home » photogallery » technology »

SAMSUNG GALAXY A53 5G SMARTPHONE AVAILABLE WITH RS 3000 PRICE CUT KNOW LATEST PRICE AND SPECIFICATIONS SS

Samsung Price Cut: ఈ సాంసంగ్ మొబైల్ ధర రూ.3,000 తగ్గింది... సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ

Samsung Price Cut | సాంసంగ్ ఫ్యాన్స్‌కు వరుసగా శుభవార్తలు చెబుతోంది కంపెనీ. స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గిస్తూ వస్తోంది. మరో స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించింది సాంసంగ్. ఇందులో సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.