2. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.1,500 అదనంగా తగ్గింపు లభిస్తుంది. అంటే సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకే. అంతేకాదు అదనంగా రూ.1,500 క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది సాంసంగ్. (image: Samsung India)