Samsung Galaxy A22 5G: సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ సేల్ ప్రారంభం... రూ.1,750 వరకు డిస్కౌంట్

Samsung Galaxy A22 5G | అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన గెలాక్సీ ఏ22 5జీ సేల్ మొదలైంది. రూ.1,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.