దేశ వ్యాప్తంగా ప్రజలంతా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటన్న ఈ శుభతరుణంలో అనేక సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ రోజున కేవలం రూ.26కే Lava Probuds 21ని కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు అందించింది సంస్థ. రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఆఫర్ కింద కేవలం 26 రూపాయలకే అమెజాన్ మరియు లావా ఈ-స్టోర్ నుండి కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.