హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Apple iPhone 14 Phone Launch: ఆ రోజున iPhone 14 సిరీస్ లాంచ్..! ధర ఎంతో తెలుసా..

Apple iPhone 14 Phone Launch: ఆ రోజున iPhone 14 సిరీస్ లాంచ్..! ధర ఎంతో తెలుసా..

Apple iPhone 14 సిరీస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ నెలలో దీనిని లాంచ్ చేయనున్నట్లు సమచారం. లీకైన సమచారం ప్రకారం తెలిసిందేంటంటే.. ఆపిల్ తన ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌ను ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న హోస్ట్ చేయనుది.

Top Stories