Renault Duster Turbo: రెనాల్ట్ డస్టర్ టర్బో కారు లాంచ్... రేటెంత?... ఫీచర్లేంటి?

Renault Duster Turbo Petrol : కరోనా ఇప్పుడిప్పుడే పోతోంది కాబట్టి... ఆటో కంపెనీలు... కొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా దూసుకొచ్చిన డస్టర్ టర్బో విశేషాలు తెలుసుకుందాం.