5. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత డబ్బులు లోడ్ చేయాలి. రూ.500, రూ.1,000, రూ.2,000 ఇలా ఎంతైనా లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఏ జియో నెంబర్కైనా రీఛార్జ్ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర కస్టమర్లకు కూడా రీఛార్జ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)