9. Jio Rs 999 Plan: రూ.999 ప్లాన్‌లో డేటాతో పాటు జియో నుంచి జియోకు, ల్యాండ్‌లైన్‌కు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11. Jio Rs 2399 Plan: రోజూ 2జీబీ డేటా లిమిట్ పూర్తైనా డేటా వాడుకోవచ్చు. కాకపోతే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 12,000 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)