7. షావోమీ, వివో, సాంసంగ్, మోటోరోలా లాంటి కంపెనీలకు చెందిన 150 పైగా స్మార్ట్‌ఫోన్లల్లో వైఫై కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. మీ స్మార్ట్‌ఫోన్‌కు వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు Jio.com/wificalling వెబ్సైట్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)