Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే

Jio Disney+ Hotstar VIP free subscription | రిలయెన్స్ జియో తమ యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఏఏ ప్లాన్స్‌పై ఈ ఆఫర్ పొందొచ్చో తెలుసుకోండి.