Jio: రిలయెన్స్ జియో రికార్డ్... 20.7mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో టాప్

Reliance Jio | ఎన్నో సంచలనాలకు మారుపేరైన రిలయెన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4జీ చార్ట్‌లో డౌన్‌లోడ్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.