Home » photogallery » technology »

RELIANCE JIO OFFERS NEW ANNUAL PREPAID RECHARGE PLAN AT RS 2999 KNOW BENEFITS SS

Jio New Plan: జియో నుంచి మరో యాన్యువల్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

Jio New Plan | మీరు రిలయన్స్ జియో (Reliance Jio) యూజరా? యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? జియో నుంచి కొత్త యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్ (Annual Prepaid Plan) వచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.