1. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలు నిర్వహించేవారికి 'జియో బిజినెస్' పేరుతో సరికొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. తక్కువ ధరకే డేటా, వాయిస్ సేవల్ని అందిస్తోంది. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ప్లాన్స్ నెలకు రూ.901 రెంటల్‌తో ప్రారంభమౌతాయి. రూ.10,001 వరకు ప్లాన్స్ ఉన్నాయి. వేర్వేరు ప్లాన్స్‌కి బెనిఫిట్స్ కూడా వేరుగా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్, స్టాటిక్ ఐపీ, ప్రొడక్టివిటీ, జియో అటెండెన్స్, మార్కెటింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్‌లు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. JioBusiness Rs 1,201 Plan: జియోబిజినెస్ రూ.1,201 ప్లాన్ తీసుకుంటే 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. రెండు లైన్స్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్వేర్ 2 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. JioBusiness Rs 2,001 Plan: జియోబిజినెస్ రూ.2,001 ప్లాన్ తీసుకుంటే 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. నాలుగు లైన్స్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్వేర్ 4 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. JioBusiness Rs 3,001 Plan: జియోబిజినెస్ రూ.3,001 ప్లాన్ తీసుకుంటే 500ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. నాలుగు లైన్స్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్వేర్ 6 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. JioBusiness Rs 5,001 Plan: జియోబిజినెస్ రూ.5,001 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. నాలుగు లైన్స్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్వేర్ 10 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 20 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వర్షన్ లభిస్తుంది. కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 2 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 10 లైసెన్సులు లభిస్తాయి. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. JioBusiness Rs 7,001 Plan: జియోబిజినెస్ రూ.7,001 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఎనిమిది లైన్స్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్వేర్ 15 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 30 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వర్షన్ లభిస్తుంది. కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 3 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 15 లైసెన్సులు లభిస్తాయి. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9. JioBusiness Rs 10,001 Plan: జియోబిజినెస్ రూ.10,001 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఎనిమిది లైన్స్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్వేర్ 25 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 50 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వర్షన్ లభిస్తుంది. కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 4 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 25 లైసెన్సులు లభిస్తాయి. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)