Jio Prepaid Plans Under Rs 100: జియో నుంచి మరో సంచలన ప్లాన్.. రూ. 98కే డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్
Jio Prepaid Plans Under Rs 100: జియో నుంచి మరో సంచలన ప్లాన్.. రూ. 98కే డైలీ 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్
టెలికాం దిగ్గజం జియో రూ. 100లోపు ధరకే అనేక రీఛార్జ్ ప్లాన్లు అందిస్తున్నాయి. ఈ ప్లాన్లతో డైలీ డేటాతో పాటు, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు సైతం ఉన్నాయి. ఆ వివరాలు..
దేశంలోనే అత్యధిక సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉన్న జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
తాజాగా తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో 98 ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ ప్లాన్‌ను స్వీకరించిన కస్టమర్లు నిత్యం 1.5 GB హైస్పీడ్ డేటాను పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాలింగ్ కూడా ఉంటుంది. జియో ఆప్ కూడా ఉపయోగించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అయితే.. గత సంవత్సరం జియో తన రూ .98 ప్లాన్‌ను నిలిపివేసింది. దీనికి బదులుగా ఇది రూ .129 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఆ ప్లాన్ ను మళ్లీ నిలిపివేసి రూ. 98 రూపాయల ప్లాన్ ను తీసుకువచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
Jio Phone వినియోగదారులు అతి తక్కువ ధరకు అంటే రూ .39 మరియు రూ .69 ప్లాన్లను ఎంజాయ్ చేయవచ్చు. రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. అపరిమిత కాలింగ్‌ని కలిగి ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
రూ .39 ప్లాన్ రోజుకు డైలీ 0.1 GB డేటాను అందిస్తుంది, అయితే రూ .69 ప్లాన్ 0.5GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ రెండు ప్లాన్లు 14 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
తక్కువ ధరలో ప్లాన్లు తీసుకోవాలనుకుంటున్న వారు ఈ ప్లాన్లను ఎంచుకుని ప్రయోజనం పొందొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)