Jio Plans: జియో ఫోన్ యూజర్లకు రూ.39 నుంచి 7 రీఛార్జ్ ప్లాన్స్

Jio Phone Plans | జియో ఫోన్ వాడుతున్నవారికి అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ రూ.39 నుంచే లభిస్తున్నాయి. ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో, మీ అవసరాలకు ఉపయోగపడే ప్లాన్ ఏదో తెలుసుకోండి.