5. Jio Rs 199 plan: రిలయెన్స్ జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 1.5 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Jio Rs 249 plan: రిలయెన్స్ జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Jio Rs 349 plan: రిలయెన్స్ జియో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 3 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 84 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)