Jio Plans Under 200: జియో కస్టమర్లకు అదిరే ఆఫర్లు.. రూ.200లోపు 4 అన్ లిమిటెడ్ ప్లాన్లు.. ఓ లుక్కేయండి
Jio Plans Under 200: జియో కస్టమర్లకు అదిరే ఆఫర్లు.. రూ.200లోపు 4 అన్ లిమిటెడ్ ప్లాన్లు.. ఓ లుక్కేయండి
రిలయన్స్ జియో తక్కువ ధరలో కస్టమర్లకు అనేక బెస్ట్ ఆఫర్లను అందిస్తోంది. రూ.200లపు ధరలోనూ అనేక బెస్ట్ ఆఫర్లు జియోలో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Jio Rs.119 Plan: తక్కువ ధరలో ప్లాన్ వెతికే జియో కస్టమర్లకు ఇది మంచి ఛాయిస్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం ఇవ్వబడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ ప్లాన్లో కస్టమర్లకు 14 రోజుల పాటు నిత్యం 1.5 GB డైలీ డేటా లభిస్తుంది. Jio సెక్యూరిటీ, Jio క్లౌడ్, Jio సినిమా వంటి ఇతర Jio యాప్ల ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
Jio Rs.149 Plan: ఈ ప్లాన్ వ్యాలిడిటీ గత ప్లాన్ తో పోల్చితే కాస్త ఎక్కువ. అయితే.. డైలీ డేటా మాత్రం తక్కువ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు నిత్యం 1GB డేటా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. డైలీ 100 SMSలు లభిస్తాయి. దీంతో పాటు, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి ఇతర జియో యాప్ల ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
Jio Rs.155 Plan: డేటా ఎక్కువగా వాడని వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. ఇందులో, వినియోగదారులు అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. 2 జీబీ డేటా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Jio Rs.179 Plan: రిలయన్స్ జియో యొక్క రూ. 179 ప్లాన్లో వినియోగదారులకు 24 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతిరోజూ 1GB డైలీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMSలు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ ప్లాన్ లో.. అదనపు ప్రయోజనంగా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ మరియు జియో సినిమా వంటి ఇతర జియో యాప్ల ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)