2. రోజూ 3జీబీ, 2జీబీ, 1.5జీబీ, 1జీబీ చొప్పున 4జీ డేటా అందించే ప్లాన్స్ వేర్వేరుగా ఉన్నాయి. డేటా ఎక్కువగా ఉపయోగించేవారు రోజూ 3జీబీ, 2జీబీ ఇచ్చే ప్లాన్స్, డేటా తక్కువగా ఉపయోగించేవారు రోజూ 1.5జీబీ, 1జీబీ ఇచ్చే ప్లాన్స్ ఎంచుకుంటూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)