1. రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు శుభవార్త. జియో కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించడం మాత్రమే కాదు... ఇంతకుముందు యాక్సెస్ లేని మొత్తం కంటెంట్‌ను యూజర్లు యాక్సెస్ చేయొచ్చు. ఈ యాక్సెస్ అందించేందుకు రిలయెన్స్ జియో (Reliance Jio) కొత్త ప్లాన్స్ రూపొందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ (Jio Prepaid Plans) రీఛార్జ్ చేసేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో ఉన్న మొత్తం కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. ఈ కొత్త జియో ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్, ఇతర బెనిఫిట్స్ లభిస్తాయి. మరి ఏ ప్లాన్స్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. పైన వెల్లడించిన అన్ని ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.549 డేటా యాడ్ ఆన్ ప్లాన్ తప్ప మిగతా ప్లాన్స్‌కు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పటికే జియో హాట్‌స్టార్ ప్లాన్స్ రీఛార్జ్ చేసినవారికి ప్రస్తుతం ఉన్న బెనిఫిట్స్ లభిస్తాయి. వారి సబ్స్క్రిప్షన్ ముగిసేవరకు ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ తర్వాత కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)