Home » photogallery » technology »

RELIANCE JIO INTRODUCED NEW PLAN PRICED BELOW RS 150 WHICH GIVES DAILY DATA AND UNLIMITED CALLING FACILITY NS

Reliance Jio: జియో కస్టమర్లకు బంపరాఫర్.. రూ.149కే అన్ లిమిటెడ్ ప్లాన్.. ఇంకా రూ.200లోపు మరో రెండు ప్లాన్లు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) కేవలం రూ.149కే అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే మరో ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.