Home » photogallery » technology »

RELIANCE JIO INTRODUCED EMERGENCY DATA LOAN SERVICE TO ITS CUSTOMERS NS

Jio Data Loan: కస్టమర్లకు జియో బంపరాఫర్.. డేటా అయిపోతే ఇలా 1జీబీ డేటా పొందొచ్చు.. తెలుసుకోండి

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో తన కస్టమర్లకు సర్ ప్రైజ్ ఇచ్చే టెలికాం దిగ్గజం జియో తాజాగా మరో కొత్త సర్వీస్ ను తీసుకువచ్చింది. డేటా ముగిసన అనంతరం వెంటనే డబ్బులు చెల్లించకుండానే 5జీబీ వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.