Home » photogallery » technology »

RELIANCE JIO INDEPENDENCE OFFER GET RS 3000 FREE BENEFITS INCLUDING 1 YEAR HOTSTAR SUBSCRIPTION WITH RS 2999 PLAN HERE DETAILS NS

Reliance Jio Independence Offer: జియో కస్టమర్లకు బంపరాఫర్.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీగా రూ.3 వేల బెనిఫిట్స్.. ఓ లుక్కేయండి

ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో (Reliance Jio) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్రీగా రూ.3 వేల విలువైన బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.