Home » photogallery » technology »

RELIANCE JIO CUSTOMERS CAN GET 28 GB EXTRA DATA FOR JUST 20 RUPEES ONLY HERE DETAILS NS

Reliance Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. కేవలం రూ.20కే 28GB ఎక్స్‌ట్రా డేటా.. ఎలా అంటే?

రిలయన్స్ జియో కస్టమర్లకు శుభవార్త. కేవలం రూ.20 అదనంగా చెల్లించడం ద్వారా 28 జీబీ ఎక్ట్సా డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది జియో. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.